Spot admissions: MA తెలుగులో స్పాట్ అడ్మిషన్లు
Sakshi Education
హన్మకొండ కల్చరల్: వరంగల్ హంటర్‌రోడ్డులోని తెలుగు విశ్వవిద్యాలయం జానపద విజ్ఞాన పీఠం వరంగల్ ప్రాంగణంలో ఈనెల 20వ తేదీ వరకు ఎంఏ రెగ్యులర్ తెలుగు కోర్సులో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జానపద విజ్ఞాన పీఠం పీఠాధిపతి ప్రొఫెసర్ భూక్యా బాబురావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
10వ తరగతి అర్హతతో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు జీతం నెలకు 35000: Click Here
ఆసక్తి గల విద్యార్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తీసుకుని హాజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 90309 99640 సెల్ నంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు.
Published date : 15 Nov 2024 08:31PM
Tags
- MA Telugu Spot admissions Latest news
- admissions
- Latest admissions
- Spot Admissions
- MA Telugu Spot admissions
- warangal news
- spot admissions in Telugu course
- Telugu University spot admissions
- conducted in MA regular Telugu course admissions
- Latest Admissions.
- trending admissions
- Spot admissions telugu news
- Today Admissions
- Today admissions news
- Today Admissions news in telugu
- Telangana state Admissions
- MA Telugu spot admissions 2024
- University Admissions
- University Admissions
- today university spot admissions
- university praveshalu
- Praveshala varthalu
- telugu varthalu