Skip to main content

PG Spot Admissions : అంబేడ్క‌ర్ వ‌ర్సిటీలో పీజీ స్పాట్ అడ్మిష‌న్లు.. ల‌భించిన స్పంద‌న మాత్రం..

No response for pg spot admissions at dr br ambedkar university  Vacant postgraduate seats admission notice  Higher Education Council directives for spot admissions

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఖాళీ సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లు శుక్రవారం నిర్వహించారు. అయితే దీనికి స్పందన కరువైంది. 20 మంది విద్యార్థులు కూడా హాజరు కాలేదు. కొందరు ఫీజుస్ట్రక్చర్‌ తెలుసుకొని వెళ్లిపోయారు.

Kakatiya University: మాడిన అన్నం.. రుచిలేని పప్పు

వర్సిటీలో 315 సీట్లు ఖాళీ ఉండగా, నిబంధనలు సడలించి ప్రవేశాలు కల్పించినా స్పందన లభించలేదు. ఏపీ పీజీ సెట్‌ అర్హత సడలించారు. డిగ్రీ అర్హత ఆధారంగా ప్రవేశాలు కల్పించారు. ప్రభుత్వ రాయితీలు వర్తించక పోవటంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించని విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు ఆసక్తి చూపించారు. ప్రిన్సిపాళ్లు అనురాధ, ఉదయ్‌భాస్కర్‌ పర్యవేక్షించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 02 Dec 2024 09:29AM

Photo Stories