Skip to main content

ANM Training Courses : తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖలో ఈ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయం..
Multi Purpose Health Workers (Female)/ANM Training Course  Announcement for Multi-Purpose Health Workers training admissions 2024-25  Eligibility criteria for Multi-Purpose Health Workers Training  List of Government and Private Institutions offering ANM Training  Application form for ANM Training Course in Telangana

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి 27 ప్ర­భుత్వ/ప్రైవేటు విద్యా సంస్థల్లో మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్క్‌ర్స్‌(ఫీమేల్‌)/ఏఎన్‌ఎం ట్రైనింగ్‌ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
»    మొత్తం సీట్ల సంఖ్య: 1,040.
»    అర్హత: ఏదైనా గ్రూప్‌లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
»    ఎంపిక విధానం: ఇంటర్మీడియట్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.10.2024.
»    ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే తేది: 31.10.2024.
»    తరగతుల ప్రారంభం: 01.11.2024.
»    వెబ్‌సైట్‌: https://chfw.telangana.gov.in

Diploma Apprentice : బీఈఎల్‌లో ఏడాది డిప్లొమా అప్రెంటీస్ శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖ‌స్తులు

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 24 Oct 2024 01:27PM

Photo Stories