Skip to main content

BMS Course: ఆర్‌జీఎన్‌ఏయూ బీఎంఎస్‌ కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు..

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అమేథీలోని రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్శిటీ (ఆర్‌జీఎన్‌ఏయూ).. 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏవియేషన్‌ సర్వీసెస్‌ అండ్‌ ఎయిర్‌ కార్గోలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌(బీఎంఎస్‌) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Rajiv Gandhi National Aviation University  Admissions for BMS Course in Rajiv Gandhi National Aviation University

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం సీట్ల సంఖ్య: 120.
»    అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం  మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌తో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఉంటుంది.
»    వయసు: 21 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: 10+2 మార్కులు, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.06.2024.
»    వెబ్‌సైట్‌:  www.rgnau.ac.in

PG Diploma Admissions: ఆర్‌జీఎన్‌ఏయూలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 21 May 2024 12:15PM

Photo Stories