AP Govt Jobs: వైద్య కళాశాలలో డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్–01, డేటాఎంట్రీ ఆపరేటర్–01.
అర్హత: డిగ్రీ, డిప్లొమా, ఎంఎల్‌టీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు ఎల్‌టీ పోస్టులకు రూ.30,000, డీఈవోకు రూ.20,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును స్పీడ్/రిజిస్టర్ పోస్టు లేదా వ్యక్తిగతంగా ప్రిన్సిపాల్, కర్నూలు మెడికల్ కళాశాల, కర్నూలు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 04.04.2023.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ తేది: 21.04.2023.
ఎంపిక జాబితా వెల్లడితేది: 28.04.2023.
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in/
చదవండి: AP High Court Notification 2023: ఏపీ హైకోర్టులో 30 సివిల్ జడ్జి పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 04,2023 |
Experience | 3 year |
For more details, | Click here |