Skip to main content

AP Govt Jobs: గుంటూరు జిల్లాలో 54 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

గుంటూరు జిల్లా సెలక్షన్‌ కమిటీ వివిధ విభాగాల్లో ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
backlog posts in Guntur district 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 54
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌-02, జూనియర్‌ స్టెనో-01, టైపిస్ట్‌-03, మాట్రాన్‌ కమ్‌ స్టోర్‌ కీపర్‌-01, ఆఫీస్‌ సబార్డినేట్‌-08, మెసెంజర్‌-02, ల్యాబ్‌ అసిస్టెంట్‌-01, ల్యాబ్‌ అటెండర్‌-01, వర్క్‌షాప్‌ అటెండర్‌-01, స్కిల్డ్‌ వర్క్‌మ్యాన్‌-01, ఫిషర్‌ మ్యాన్‌-01, శానిటరీ(పబ్లిక్‌ హెల్త్‌)మేస్త్రీ-01, వాచ్‌మ్యాన్‌-09, వాటర్‌మ్యాన్‌-01, స్వీపర్‌-03, పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌-12, గ్యాంగ్‌ మజ్దూర్‌-02, డ్రెయిన్‌ క్లీనర్‌-01, కళాసి-01, హోల్‌ టైమ్‌ సర్వెంట్‌-01, లస్కర్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి తెలుగు/ఇంగ్లిష్‌ భాషలో చదవడం, రాయడం, 5వ తరగతి, 7వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. టైప్‌ రైటింగ్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.04.2023

వెబ్‌సైట్‌: https://www.gunturap.in/

చ‌ద‌వండి: AP Govt Jobs 2023: విజయనగరం జిల్లాలో దివ్యాంగులకు స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date April 11,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories