Central Railway Recruitment 2023: సెంట్రల్ రైల్వే–ఆర్‌ఆర్‌సీలో 2409 యాక్ట్ అప్రెంటిస్‌లు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం ఖాళీల సంఖ్య: 2409
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పీఎస్‌ఏఏ, మెకానిక్ డీజిల్, సీవోపీఏ, షీట్ మెటల్ వర్కర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, ఐటీ అండ్ ఈఎస్‌ఎం.
వయసు: 29.08.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.09.2023
వెబ్‌సైట్: https://www.rrccr.com/
చదవండి: SSC Constable Posts in Delhi: 7547 కానిస్టేబుల్ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |