Skip to main content

IIST Recruitment 2023: ఐఐఎస్‌టీ, తిరువనంతపురంలో జేపీఎఫ్, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్, టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) విభాగం.. జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Application form for Project Assistant, Application form for Junior Project Fellow, Junior Project Fellow position at IIST, Project Assistant role at IIST, Project Assistant Jobs in IIST Thiruvananthapuram, IIST Thiruvananthapuram,

మొత్తం పోస్టుల సంఖ్య: 05.
పోస్టుల వివరాలు: జూనియర్‌ ప్రాజెక్టు ఫెలో1-01, జూనియర్‌ ప్రాజెక్టు ఫెలో2-01, జూనియర్‌ ప్రాజెక్టు ఫెలో3-02, ప్రాజెక్టు అసిస్టెంట్‌1-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: జేపీఎఫ్‌ పోస్టులకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.11.2023

వెబ్‌సైట్‌: https://www.iist.ac.in/

చ‌ద‌వండి: IIT Patna Recruitment 2023: ఐఐటీ పాట్నాలో జేఆర్‌ఎఫ్‌లు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date November 09,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories