Skip to main content

PGCIL: బీటెక్ అర్హ‌త‌తో ప‌వ‌ర్ గ్రిడ్‌లో ఉద్యోగాలు.. ఎంపికైతే ల‌క్ష‌కు పైగా జీతం అందుకునే అవ‌కాశం.!

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్‌ రీజియన్/ కార్పొరేట్ టెలికాం డిపార్ట్‌మెంట్‌ కార్యాలయాల్లో రీజినల్‌ రిక్రూట్‌మెంట్ స్కీం కింద డిప్లొమా ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
"Nationwide Recruitment,Power Grid Corporation of India Limited, Online Application Form Diploma Engineers Vacancies
బీటెక్ అర్హ‌త‌తో ప‌వ‌ర్ గ్రిడ్‌లో ఉద్యోగాలు.. ఎంపికైతే ల‌క్ష‌కు పైగా జీతం అందుకునే అవ‌కాశం.!

రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది స్టైపెండ్ కింద‌ రూ.27,500 అందజేస్తారు. శిక్షణ అనంతరం జూనియర్‌ ఇంజినీర్‌ గ్రేడ్‌-4 హోదాలో నియమితులవుతారు. నెలకు రూ.25,000 నుంచి రూ.1,17,500 వేతనం ఉంటుంది.

రీజియన్‌: నార్తెర్న్‌, ఈస్ట్రన్‌, నార్త్‌- ఈస్ట్రన్‌, సదరన్‌, వెస్ట్రన్‌, ఒడిషా ప్రాజెక్ట్స్‌, కార్పొరేట్ సెంటర్‌.

డిప్లొమా ట్రైనీ: 425 పోస్టులు (యూఆర్‌- 214, ఓబీసీ- 82, ఎస్సీ- 67, ఎస్టీ- 24, ఈడబ్ల్యూఎస్‌- 38, పీహెచ్‌- 32, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌- 38, డీఎక్స్‌ ఎస్‌ఎం- 12)

విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్.

చ‌ద‌వండి: Live updates: ఆదిత్య–ఎల్‌1 ప్ర‌యోగం విజ‌య‌వంతం

Power Grid Corporation of India Limited

అర్హత: కనీసం 70% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్- పవర్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయ‌సు: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.25,000 - రూ.1,17,500.

చ‌ద‌వండి: డిగ్రీ అర్హ‌త‌తో ఎస్‌బీఐలో 6,160 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

ఎంపిక: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా. 

దరఖాస్తు ఫీజు: రూ.300.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.09.2023.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 23.09.2023.

రాత పరీక్ష తేదీ: అక్టోబర్-2023.

చ‌ద‌వండి: జ‌మిలి ఎన్నిక‌ల దిశ‌గా ఒడిఒడిగా అడుగులు... జ‌మిలి ఎన్నిక‌లు సాకార‌మ‌య్యేనా..?

Published date : 04 Sep 2023 09:26AM

Photo Stories