Skip to main content

APPSC Group-2 Prelims Exam Hall Tickets Download 2024: ఇలా డౌన్లోడ్ చేసుకోండి... ఒక్కొక్క ఉద్యోగానికి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్న‌ది. గ్రూప్-2 ప్రిలిమ్స్ హాల్ టిక్కెట్లు ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.
APPSC Group-2 Prelims Exam Notice  APPSC Group-2 Prelims Examination    APPSC Group-2 Prelims Test on 25th February  APPSC Group-2 Prelims Exam Hall Tickets 2024   APPSC Group-2 Prelims Exam Announcement

ఈ గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు సంబంధించిన హాల్‌టికెట్లల‌ను ఏపీపీఎస్సీ ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. గ్రూప్‌-2 అభ్యర్థులు www.psc.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి  హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది.

ఒక్కొక్క ఉద్యోగానికి 537 మంది పోటీ..
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2కు దాదాపు 4,83,525 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 537 మంది పోటీప‌డుతున్నారు. మెయిన్స్ పరీక్ష కోసం APPSC గ్రూప్-2 పరీక్ష 2024 ప్రిలిమ్స్‌లో 1:50 ఎంపిక నిష్పత్తి ఉంటుందని APPSC సభ్యుడు, పరిగె సుధీర్ ట్వీట్ చేశారు. దాదాపు 45 వేల మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

How to download APPSC Group-2 Admit Cards:

  • Visit official website https://psc.ap.gov.in/
  • Click on Download Hall tickets link available on the home page.
  • Click on APPSC Group-2 Preliminary Exam Hall tickets.
  • Enter your OTPR and any other information as required and submit.
  • Download and Save Hall ticket for further reference.

Published date : 14 Feb 2024 10:48AM

Photo Stories