Sankranti Holidays 2025: నేటి నుంచి కళాశాలలకు సంక్రాంతి సెలవులు
సంక్రాంతి సెలవుల అనంతరం 20న కళాశాలలల పునఃప్రారంభమవుతాయనని, అదే రోజు నుండి 25వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. . ఈ సంక్రాంతి సెలవులలో ఏదైనా జూనియర్ కళాశాల సెలవుల రోజున తరగతులు నిర్వహిస్తే ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల మేరకు కఠినచర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
జనవరి నుంచి డిసెంబర్ 2025 వరకు సెలవులు ఇవే :
జనవరి 2025 :
➤☛ భోగి – 13
➤☛ సంక్రాంతి – 14
➤☛ రిపబ్లిక్ డే – 26
ఫిబ్రవరి 2025 :
➤☛ మహ శివరాత్రి – 26
మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31
ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18
జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07
జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06
ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27
సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05
అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20
నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05
డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Sankranti holidays
- sankranti holidays in andhra pradesh
- sankranti holidays 2025
- Sankranti holidays in AP
- Sankranti holidays 2025 latest news
- SankrantiHolidayClarification
- AP Colleges Sankranti Holidays January 2025
- AndhraPradeshEducation
- HolidaySchedule
- sankranti holidays in andhra pradesh latest news
- SankrantiHolidays
- SankrantiHolidaySchedule
- AndhraPradeshSchools
- HolidayAnnouncement
- GovernmentHolidayAnnouncement
- SchoolHolidayAnnouncement
- SankrantiVacation
- SankrantiCelebrations
- GovernmentAnnouncement
- RayachotiEducation