Skip to main content

ఐపీజీడీసీలో గెస్ట్‌ ఫ్యాకల్టీ అవకాశాలు

సాక్షి, సిటీబ్యూరో: Indira Priyadarshini Government Degree College for Women, Nampally (IPGDC) లో గెస్ట్‌ ఫ్యాకల్టీ అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Guest Faculty Opportunities at IPGDC
ఐపీజీడీసీలో గెస్ట్‌ ఫ్యాకల్టీ అవకాశాలు

గెస్ట్‌ ఫ్యాకల్టీలు ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను గంటల వారీగా విధులను నిర్వర్తించి తదనుగుణంగా వేతనం పొందవచ్చునన్నారు. కంప్యూటర్స్‌ (5 పోస్టులు), బీబీఏ (1), స్టాటిస్టిక్స్‌ (1), హిస్టరీ (2 పోస్టులు) ఉన్నట్లు తెలిపారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 55శాతం మార్కులు (ఎస్టీ ఎస్టీలకు 50 శాతం) సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొన్నారు.

చదవండి: RGUKT: ఆర్‌జీయూకేటీ, బాసరలో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు

అర్హులైనవారు తమ అర్హతకు సంబంధించిన ఒరిజినల్‌ ధృవీకరణ పత్రాలు, ఫొటోలతో నాంపల్లిలోని తమ కార్యాలయంలో ఫిబ్రవరి 20న నేరుగా సంప్రదించవచ్చునన్నారు నెట్, స్లెట్, పీహెచ్‌డీ అభ్యర్ధులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. 

చదవండి: IIT Kharagpur Faculty Recruitment 2023 : IIT ఖరగ్‌పూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

Published date : 15 Feb 2023 03:44PM

Photo Stories