Skip to main content

Department of AYUSH: మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన తేదీ ఇదే..

Department of AYUSH
మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన తేదీ ఇదే..

సాక్షి, అమరావతి: ఆయుష్‌ శాఖలో మెడికల్‌ ఆఫీసర్‌ (యునాని) పోస్టుకు, హోమియోపతి, ఆయుర్వేదం విభాగంలో లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జూన్‌ 14న సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జూన్‌ 2న తెలిపింది. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరింది. వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌  psc.ap.gov.inను సంప్రదించాలని సూచించింది. 

చదవండి:

ఆ పోస్టుల్లో విద్యార్థులకు అవకాశం కల్పించండి

Fake Advertisement: ఆ ప్రచారాన్ని నమ్మవద్దు.. నిరుద్యోగులకు సూచన..

Ayush: ఆయుష్‌ పెట్టుబడుల సదస్సును ఎక్కడ ప్రారంభించారు?

Published date : 03 Jun 2023 03:38PM

Photo Stories