Skip to main content

Free computer training: ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

Free computer training, Beautician  course, Electrician , CCTV, Fashion, other  courses.
Free computer training

కరీంనగర్‌స్పోర్ట్స్‌: కరీంనగర్‌ రాంనగర్‌లోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో కంప్యూటర్‌, బ్యుటీషియ్‌న్‌, డొమెస్టిక్‌ ఎలక్ట్రిషన్‌, సీసీటీవీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులలో శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీవైఎస్‌ఓ కీర్తి రాజవీరు తెలిపారు. నైపుణ్య శిక్షణకు హాజరయ్యే వారు 7వ తరగతి ఆ పైబడిన తరగతి పాస్‌, ఫెయిల్‌ అయి 18ఏళ్లు నిండి ఉండాలని అన్నారు. వివరాలకు 9640967943, 9949850360 నంబరును సంప్రదించాలని సూచించారు.

Published date : 14 Aug 2023 10:31AM

Photo Stories