Skip to main content

Merit Scholarship : సీబీఎస్‌ఈ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ..!

తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలను విద్యలో ప్రోత్సహించడమే లక్ష్యంగా 2006 నుంచి సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ను సీబీఎస్‌ఈ అమలు చేస్తుంది. 
CBSE single girl child merit scholarship merit scholarship details

»    అర్హత: సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 11, 12వ తరగతులు అభ్యసిస్తుండాలి. పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులు(ఐదు సబ్జెక్టుల్లో) సాధించిన వారు ఈ స్కాలర్‌షిప్‌ అవార్డుకు అర్హులు. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న అమ్మాయిలు మాత్రమే అర్హులు.
»    స్కాలర్‌షిప్‌: నెలకు రూ.500 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 19.09.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.10.2024.
»    వెబ్‌సైట్‌: https://www.cbse.gov.in

RRC Western Railway Apprentice : ఆర్‌ఆర్‌సీ వెస్ట్రన్‌ రైల్వేలో 5,066 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

Published date : 24 Sep 2024 05:55PM

Photo Stories