Skip to main content

Andhra Pradesh Govt Jobs: ఆంధ్రప్రదేశ్‌ క్రీడాప్రాధికార సంస్థలో కోచ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ క్రీడాప్రాధికార సంస్థ(శాప్‌).. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కోచ్‌/మెంటార్‌ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Sports Authority of Andhra Pradesh Jobs 2023

క్రీడలు: వెయిట్‌ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్, రైఫిల్‌ షూటింగ్, స్విమ్మింగ్, హాకీ, జూడో, ఫెన్సింగ్, అథ్లెటిక్స్‌.
ఖాళీలున్న జిల్లాలు: పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నంద్యాల, గుంటూరు, శ్రీ సత్య సాయి, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, కాకినాడ, పల్నాడు.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్‌ కోర్సుతోపాటు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
వేతనం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హత, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: kisce.ap@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 28.05.2023.

వెబ్‌సైట్‌: https://www.sports.ap.gov.in/

చ‌ద‌వండి: Indian Army Recruitment 2023: టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date May 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories