Management Trainee Posts in APGENCO: ఏపీ జెన్‌కోలో 26 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 26
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మొదటి శ్రేణిలో ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.08.2023 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఎమ్మెస్సీలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పని ప్రదేశాలు: ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా/వీవీ రెడ్డి నగర్, వైఎస్సార్ కడప జిల్లా/నెలటూర్, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా/ఎంసీఎల్ కోల్‌మైన్స్, తాల్చేర్, ఒడిశా/ఎస్‌సీసీఎల్ కోల్‌మైన్స్,ఇల్లందు, మణుగూరు, తెలంగాణ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్‌కాపీని చీఫ్ జనరల్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్), మూడో అంతస్తు, ఏపీజెన్‌కో చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.09.2023
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 30.09.2023.
వెబ్‌సైట్: https://apgenco.gov.in/
చదవండి: AP SI of Police Final Exam 2023: ఎగ్జామ్ ప్యాటర్న్,సిలబస్ ఇదే... బిట్ బ్యాంక్ కోసం ఇక్కడ చూడండి!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | September 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |