Skip to main content

Jobs in Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో బ్యాక్‌లాగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

చిత్తూరు జిల్లా సెలక్షన్‌ కమిటీ(డీఎస్సీ) 2022-23 సంవత్సరానికి సంబంధించి చిత్తూరు జిల్లాలో రిజర్వ్‌ చేసిన బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
AP Backlog Vacancies Chittoor Jobs 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌(పురుషుడు)-01, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌-01, ఫౌంటెన్‌ క్లీనర్‌-01, బోర్‌వెల్‌ క్లీనర్‌-01, వాచ్‌మెన్‌-01, టీసీ-01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్మీడియట్, ఎంపీహెచ్‌ఏ(ఎం)కోర్సు, ఇంటర్‌ ఒకేషనల్‌(ఎంపీహెచ్‌డబ్ల్యూ-ఎం), డిప్లొమా(సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 52ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: వయసు, వైకల్యం తీవ్రత, ఎంప్లాయ్‌మెంట్‌ సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును వ్యక్తిగతంగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అంబేద్కర్‌ భవన్, న్యూ కలెక్ట్‌రేట్, చిత్తూరులో అందజేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.05.2023.

వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in/

చ‌ద‌వండి: Jobs in Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో టైపిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date May 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories