Paramedical Staff Posts: వీఎంఎంసీ–సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో 909 పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మొత్తం పోస్టుల సంఖ్య: 909
పోస్టుల వివరాలు: ఫ్యామిలీ వెల్ఫేర్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేటర్, రేడియోగ్రాఫర్, ఎక్స్–రే అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అటెండెంగ్, నర్సింగ్ అటెండెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, మెడికల్ సోషల్ వెల్పేర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్,పన్నెండో తరగతి, డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.10.2023
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు చివరితేది: 26.10.2023
వెబ్‌సైట్: https://vmmc-sjh.nic.in
చదవండి: NBEMS Recruitment 2023: ఎన్‌బీఈఎంఎస్, న్యూఢిల్లీలో 48 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | October 26,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |