Skip to main content

Govt Degree Admissions : నూత‌న విద్యాసంవ‌త్స‌రంలో డిగ్రీ క‌ళాశాల‌లో ప్ర‌వేశం పొందేందుకు ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

Admissions at Govt Degree college for new academic year

చింతపల్లిరూరల్‌: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024– 25 సంవత్సరంలో ప్రవేశానికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.విజయభారతి తెలిపారు. ఈనెల 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఆమె చెప్పారు. 11 నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు, 19న సీట్లు కేటాయింపుఉంటాయన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7569163403, 8500406280 అనే నంబర్లలో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.

Free Grand Tests: Group 2 ఉచిత గ్రాండ్‌ టెస్ట్‌లు

Published date : 09 Jul 2024 05:02PM

Photo Stories