Skip to main content

58868 Jobs: 58,868 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌.. శాఖలు వారీగా ఖాళీలు ఇలా!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 58,868 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.
Job Openings in Agriculture, Medical, Education Departments   58,868 Government Jobs in Telangana  telangana 58868 jobs notification 2025 details  Government Job Notification Telangana

2025 మార్చి 21 వరకు ఈ నియామక ప్రక్రియ పూర్తి కానుంది. వ్యవసాయ, వైద్య, హోంశాఖ, విద్యాశాఖ, నీటిపారుదల, రెవెన్యూ తదితర శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అభ్యర్థులు త్వరలో నోటిఫికేషన్ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

చదవండి: ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌లో వివిధ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక!

విభాగాల వారీగా ఉద్యోగాల సంఖ్య:

శాఖ పేరు ఉద్యోగాల సంఖ్య
వ్యవసాయ, సహకారశాఖ 208
పశు సంవర్థక, మత్స్య, డెయిరీ శాఖ 173
బీసీ సంక్షేమ శాఖ 5,578
ఇంధన శాఖ 850
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 7,517
ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖ 3,893
హోంశాఖ 15,526
నీటిపారుదల శాఖ 1,235
మైనారిటీ సంక్షేమ శాఖ 1,584
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 3,148
రెవెన్యూ శాఖ 2,696
ఎస్సీ అభివృద్ధి శాఖ 2,235
విద్యాశాఖ 10,209
రవాణా, రోడ్లు, భవనాలు శాఖ 442
ఎస్టీ సంక్షేమ శాఖ 1,290
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 722
ఉపాధి, కార్మిక శాఖ 128
ఇతర శాఖలు 512
పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ (మార్చి 20 వరకు) 922
Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 22 Mar 2025 08:26AM

Photo Stories