Skip to main content

TS Government Jobs New Notifications 2025 : ఇక‌పై వ‌రుసగా ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇలా...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని నిరుద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుభ‌వార్త చెప్పారు. ఇక‌పై తెలంగాణ‌లో వరుసగా జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామ‌ని సీఎం తెలిపారు.
telangana cm revanth reddy announcement new government jobs

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్య‌మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని..., దీని ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం స్పష్టం చేశారు. అలాగే మంచి కోచింగ్ సెంట‌ర్ల‌కు వెళ్లి విద్యార్థులు మంచిగా చ‌దువుకోవాల‌ని సీఎం సూచినంచారు. అలాగే ఎలాంటి బ్యాక్‌లాక్ పోస్టులు లేకుండా చూడాల‌న్నారు.

☛➤ TSPSC Group 2 Problems : గ్రూప్‌-2లో ఈ 13000 మంది అభ్యర్థుల సంగ‌తి ఏమిటి...? ఇన్‌వాలిడ్‌కు కారణం ఇదేనా..?

☛➤ MLC Kavitha Demands on TSPSC Group Exams : టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ పరీక్ష‌ల‌ పేపర్లను రీవాల్యూయేషన్ చేయాల్సిందే... లేదా...?

Published date : 20 Mar 2025 03:54PM

Photo Stories