World Bank Report : ఈ దేశాలు అధికాదాయంగా మారడంపై ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక..
Sakshi Education
వచ్చే కొద్ది దశాబ్దాల్లో, అధిక ఆదాయ దేశాలుగా మారడానికి భారత్ సహా 100కు పైగా దేశాలు తీవ్ర అడ్డంకులను అధిగమించాల్సి రావొచ్చని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో పేర్కొంది. అమెరికా తలసరి ఆదాయంలో నాలుగో వంతుకు చేరుకోవడానికి భారత్‌కు 75 ఏళ్లు అవసరం అవుతాయని, చైనాకు 10 ఏళ్లకు పైగా, ఇండోనేషియాకు 70 ఏళ్ల వరకు పట్టొచ్చని అంచనా వేసింది. ‘వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024: ద మిడిల్ ఇన్ కమ్ ట్రాప్’ పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో తెలియజేసింది.
Hyperloop Tube : మద్రాస్ ఐఐటీ విద్యార్థులు నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్
Published date : 14 Aug 2024 09:59AM
Tags
- high income
- countries
- America
- decades
- World Bank Report 2024
- India
- income of america
- China
- Indonesia
- World Development Report 2024
- Current Affairs International
- latest current affairs in telugu
- Education News
- Sakshi Education News
- Global Economic Development
- Income Projections
- World Development Report
- Economic Forecasts for Developing Countries
- Income Trap Analysis
- Economic Growth Projections
- SakshiEducationUpdates