Skip to main content

Job Mela: రేపు నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా

Graduates 2017-2023 & Internship Opportunity for Third-Year Students, Synchron Group Conducting Interviews in Hyderabad, Job fair for unemployed youth,sakshi education,Dr. Ramakrishna Reddy Announcing Job Fair for Unemployed Youth

నంద్యాల(న్యూటౌన్‌): పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో అక్టోబర్ 12న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు శ్రీరామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ రామకృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు. బహుళ జాతి కంపెనీ సింక్రాన్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లో పని చేయుటకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ ఇంటర్వ్యూలకు 2017 నుంచి 2023 మధ్య డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ప్రస్తుతం తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా ఇంటర్‌షిప్‌ చేయుటకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కేవీ సుబ్బయ్య, ప్రగతిరెడ్డి, ప్లేస్‌మెంట్‌ అధికారి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Global Graduates from AP: ఏపీ నుంచే ‘గ్లోబల్‌ గ్రాడ్యుయేట్స్‌’

Published date : 11 Oct 2023 02:56PM

Photo Stories