Skip to main content

TS 10th Class Results Released: పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి.. వేగంగా ఇలా చెక్‌ చేసుకోండి

Telangana 10th Class Results Announcement  Official Result Release Time  TS 10th Class Results Released  Education Department Principal Secretary Burra Venkatesham

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం 11 గంటలకు ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. టెన్త్‌ ఫలితాల్లో మొత్తం 91.23శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది.

అందరి కంటే ముందుగా ఫలితాలు తెలుసుకునేందుకు సాక్షి’ దినపత్రిక ఏర్పాట్లు చేసింది. అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను అందిపుచ్చుకుంది.www.sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి ఫలితాలను చూడవచ్చు.

కాగా తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరిగాయి. దాదాపు 5 లక్షలమంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలుర సంఖ్య 2,57,952 మంది కాగా బాలికల సంఖ్య 2,50433 మంది ఉన్నారు.

How to check TS 10th Class Results 2024 :

☛ Visit https://results.sakshieducation.com/ or sakshieducation.com.

☛ Click on the "TS SSC Results 2024" link available on the home page.

☛ Enter your hall ticket number and click on submit button.

☛ The 10th class marks will be displayed.

☛ Take print and save a copy for further use.

 

ఫలితాల కోసం డైరెక్ట్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి.https://results.sakshieducation.com/ 


 

Published date : 30 Apr 2024 11:07AM

Photo Stories