TGPSC Group-1 22nd Ranker Meghna: గ్రూప్–1 ఫలితాల్లో మేఘనకు 22వ ర్యాంక్
Sakshi Education

ములుగు: జిల్లా కేంద్రంలోని ప్రేమనగర్‌కు చెందిన శీలం రఘువీర్–శ్రీదేవిల కుమార్తె మేఘన గ్రూప్–1 ఫలితాల్లో స్టేట్ 22వ ర్యాంక్, జోనల్‌లో 12వ ర్యాంక్ సాధించింది.
ఎంతో కష్టపడి తన కూతురు గ్రూప్–1లో మంచి ర్యాంక్ సాధించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానికులు మంగళవారం మేఘనను అభినందించారు.
Published date : 03 Apr 2025 05:25PM
Tags
- Inspiring Success Stories of TSPSC
- TSPSC Group 1 Top Ranker Meghana
- Success Stories
- Inspiring Success Stories Meghana TSPSC Group 1 Ranker
- TSPSC Group-1 results 2024
- Top Ranker in Telangana Group-1
- Success Story of a Group-1 Topper
- TSPSC Toppers Study Plan
- TSPSC Group-1 Best Preparation Tips
- Inspiring Success Stories of TSPSC Aspirants