TSPSC Recruitment 2022: టీఎస్‌పీఎస్సీలో 833 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 833
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఇంజనీర్-434, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-399.
విభాగాలు: పంచాయతీరాజ్, మున్సిపల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్ తదితరాలు.
చదవండి: TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అర్హతలు
అసిస్టెంట్ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా/బీఈ /బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150 చెల్లిస్తారు.
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.32,810 నుంచి రూ.96,890 చెల్లిస్తారు.
చదవండి: TSPSC Notification 2022: మహిళా శిశు సంక్షేమ అధికారి పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 28.09.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.10.2022
వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/
చదవండి: TSPSC Notification 2022: 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 21,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |