Skip to main content

TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

TSPSC AEE Notification 2022

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)..వివిధ ఇంజనీరింగ్‌ సర్వీసుల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1540
పోస్టుల వివరాలు: ఏఈఈ(సివిల్‌)-పీఆర్‌-ఆర్‌డీ డిపార్ట్‌మెంట్‌(మిషన్‌ భగీరథ)-302, ఏఈఈ(సివిల్‌)-పీఆర్‌-ఆర్‌డీ డిపార్ట్‌మెంట్‌-211, ఏఈఈ(సివిల్‌)ఎంఏ-యూడీపీహెచ్‌-147,ఏ ఈఈ(సివిల్‌)టీడబ్ల్యూ డిపార్ట్‌మెంట్‌-15, ఏఈఈఐ-సీఏడీ డిపార్ట్‌మెంట్‌-704, ఏఈఈ(మెకానికల్‌)ఐ-సీఏడీ(జీడబ్ల్యూడీ)-3,ఏఈఈ(సివిల్‌)టీఆర్‌-బి-145,ఏఈఈ(ఎలక్ట్రికల్‌)టీఆర్‌-బి-13.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌) తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 22.09.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.10.2022

వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/

చ‌ద‌వండి: TSPSC Notification 2022: 181 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories