Skip to main content

TSPSC Notification 2022: 181 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

tspsc extension officer notification

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో.. ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌(సూపర్‌వైజర్‌) గ్రేడ్‌1 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ.. మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 181
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(హోమ్‌సైన్స్‌/సోషల్‌ వర్క్‌/సోషియాలజీ) లేదా బీఎస్సీ(ఫుడ్‌ సైన్స్‌న్యూట్రిషన్, బోటనీ/జువాలజీకెమిస్ట్రీ) లేదా బీఎస్సీ(అప్లైడ్‌ న్యూట్రిషన్‌పబ్లిక్‌ హెల్త్, బోటనీ/జువాలజీకెమిస్ట్రీ) లేదా బీఎస్సీ(క్లినికల్‌ న్యూట్రిషన్‌డైటెటిక్స్, బోటనీ/జువాలజీకెమిస్ట్రీ) లేదా బీఎస్సీ(అప్లైడ్‌ న్యూట్రì షన్, బోటనీ/జువాలజీకెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ) లేదా బీఎస్సీ(ఫుడ్‌ సైన్సెస్‌క్వాలిటీ కంట్రోల్, జువాలజీ/బోటనీకెమిస్ట్రీ/బయోలాజికల్‌ కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 44ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 49ఏళ్లు.
జీతం: నెలకు రూ.35,720 నుంచి రూ.1,04,430 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష(ఆబ్జెక్టివ్‌ టైప్‌) ఆధారంగా 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: 08.09.2022 నుంచి 29.09.2022
పరీక్ష తేది: డిసెంబర్‌ 2022.

వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/

చ‌ద‌వండి: TSPSC Jobs Notification 2022: ములుగు అటవీ కళాశాలలో ప్రొఫెసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స

Qualification GRADUATE
Last Date September 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories