Skip to main content

TSPSC Jobs Notification 2022: ములుగు అటవీ కళాశాలలో ప్రొఫెసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

TSPSC Jobs Notification 2022

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్‌ కాలేజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ(తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌-02, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-04, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-21
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంటెక్, ఎంవీఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21 నుంచి 61ఏళ్ల మధ్య ఉండాలి. 
వేతనం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.57,700 ఉంటుంది.

చ‌ద‌వండిTSPSC Jobs Notification: డీఏఓ గ్రేడ్‌2 నోటిఫికేషన్‌ వివరాలు.. రాత పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. 

ఎంపిక విధానం: అకడెమిక్‌ స్కోర్, అకడెమిక్‌/రీసెర్చ్‌ యాక్టివిటీ, బోధన అనుభవం, రీసెర్చ్‌ పబ్లికేషన్స్, ఇంటర్వ్యూ కమ్‌ డెమోల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 06.09.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.09.2022

వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/

చ‌ద‌వండి: TSPSC Recruitment 2022: టీఎస్‌పీఎస్సీలో 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date September 27,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories