TSPSC Recruitment 2022: 113 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) రవాణా విభాగంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 113
అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ /డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజనీరింగ్)ఉత్తీర్ణతతోపాటు వాలిడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 21 నుంచి 39 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 05.08.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.09.2022
వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/
చదవండి: Engineer Jobs: టీహెచ్‌డీసీలో 109 ఇంజనీర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 05,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |