Engineer Jobs: టీహెచ్‌డీసీలో 109 ఇంజనీర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 109
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫ్లూయిడ్ మెకానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ తదితరాలు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.08.2022
వెబ్‌సైట్: https://thdc.co.in/
చదవండి: Technical Officer Posts: ఎన్‌ఐఏబీ, హైదరాబాద్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 19,2022 |
Experience | 1 year |
For more details, | Click here |