Technical Officer Posts: ఎన్‌ఐఏబీ, హైదరాబాద్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: టెక్నికల్ ఆఫీసర్–01, ఫార్మ్ మేనేజర్–01.
అర్హత: డిగ్రీ(ఆనిమల్ హజ్బెండరీ/హార్టికల్చర్), మాస్టర్స్ డిగ్రీ(లైఫ్ సైన్సెస్), బీటెక్, బీవీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: టీవోకు 35, ఎఫ్‌ఎం పోస్టుకు 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.08.2022
వెబ్‌సైట్: https://www.niab.res.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 17,2022 |
Experience | 3 year |
For more details, | Click here |