Junior Engineer Jobs: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో జూనియర్ ఇంజనీర్‌ల పోస్టులు.. నెలకు రూ.50,000 వేతనం
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్‌ఐఆర్‌డీపీఆర్).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఇంజనీర్(సివిల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: డిప్లొమా/బీఈ(సివిల్) ఉత్తీర్ణులై ఉండాలి.
పని అనుభవం: కనీసం 5ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్, రాజేంద్రనగర్, హైదరాబాద్–500030 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.08.2022
వెబ్‌సైట్: http://career.nirdpr.in/
చదవండి: ICAR NAARM Recruitment 2022: నార్మ్, హైదరాబాద్‌లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు.. ఎవరు అర్హులంటే
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |