Skip to main content

ICAR NAARM Recruitment 2022: నార్మ్, హైదరాబాద్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

ICAR NAARM Recruitment 2022 for Young Professional Jobs

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌–నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌.. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: యంగ్‌ ప్రొఫెషనల్‌1–01, యంగ్‌ ప్రొఫెషనల్‌2–06.
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ (కంప్యూటర్‌ అప్లికేషన్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌/ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌/ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌/సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 21నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: 02.08.2022 నుంచి 04.08.2022 వరకు 
వేదిక: నార్మ్,రాజేంద్రనగర్,హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://naarm.org.in/

చ‌ద‌వండి: NFL Recruitment 2022: ఎన్‌ఎఫ్‌ఎల్, నోయిడాలో వివిధ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 04,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories