NFL Recruitment 2022: ఎన్‌ఎఫ్‌ఎల్, నోయిడాలో వివిధ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
నోయిడా(యూపీ)లో ఉన్న నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్‌ఎఫ్‌ఎల్) స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా.. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్లు–03, మేనేజర్లు–04, ఇంజనీర్లు–02, సీనియర్ కెమిస్ట్–01, అకౌంట్స్ ఆఫీసర్లు–02, ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫీసర్–01, మెడికల్ ఆఫీసర్లు–02.
విభాగాలు: హెచ్‌ఆర్, ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ ల్యాబ్, మెడిసిన్, పీyì యాట్రిక్స్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎమ్మెస్సీ, సీఏ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 33 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.08.2022
వెబ్‌సైట్: https://www.nationalfertilizers.com/
చదవండి: GRSE Recruitment 2022: జీఆర్‌ఎస్‌ఈ, కోల్‌కతాలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 05,2022 |
Experience | 5 year |
For more details, | Click here |