Skip to main content

GRSE Recruitment 2022: జీఆర్‌ఎస్‌ఈ, కోల్‌కతాలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే

GRSE Recruitment 2022 for Manager Jobs

కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌(జీఆర్‌ఎస్‌ఈ).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్‌–01, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌–01, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–04, సీనియర్‌ మేనేజర్లు–02, మేనేజర్‌–01,  డిప్యూటీ మేనేజర్‌–03, జూనియర్‌ మేనేజర్‌–08.
విభాగాలు: టెక్నికల్, హ్యూమన్‌ రిసోర్స్, ఫైనాన్స్, లీగల్, మెడికల్, ఎలక్ట్రికల్‌ తదితరాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.07.2022

వెబ్‌సైట్‌: https://grse.in/

చ‌ద‌వండి: FACT Recruitment 2022: ఫ్యాక్ట్‌లో 137 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories