FACT Recruitment 2022: ఫ్యాక్ట్‌లో 137 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్(ఫ్యాక్ట్).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 137
పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్లు–09, ఆఫీసర్లు–08, మేనేజ్‌మెంట్ ట్రెయినీలు–58, టెక్నీషియన్లు–62.
విభాగాలు: మెటీరియల్స్, క్వాలిటీ అష్యూరెన్స్, కెమికల్, ఎలక్ట్రికల్, హెచ్‌ఆర్, మెకానికల్, సివిల్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 26 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష/గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.07.2022
వెబ్‌సైట్: https://fact.co.in
చదవండి: HCL Recruitment 2022: హెచ్‌పీసీఎల్‌లో 294 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 29,2022 |
Experience | 2 year |
For more details, | Click here |