Skip to main content

HPCL Recruitment 2022: హెచ్‌పీసీఎల్‌లో 294 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

HPCL Recruitment 2022 For 294 engineer and Officer Jobs

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 294
పోస్టుల వివరాలు: ఇంజనీర్లు–207, ఆఫీసర్లు (సేఫ్టీ, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ తదితరాలు)–87.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, డిగ్రీ/డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, మూట్‌ కోర్టు(లా ఆఫీసర్లకి) ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.07.2022

వెబ్‌సైట్‌: https://www.hindustanpetroleum.com/

చ‌ద‌వండి: HCL Recruitment 2022: 290 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 22,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories