Skip to main content

HCL Recruitment 2022: 290 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

HCL Recruitment 2022 For 290 Trade Apprentices Jobs

భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌.. ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 290

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.07.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.07.2022

వెబ్‌సైట్‌: https://www.hindustancopper.com/

చ‌ద‌వండి: Management Trainee Jobs: కోల్‌ఇండియాలో 1050 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 17,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories