Management Trainee Jobs: కోల్‌ఇండియాలో 1050 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
భారత ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ.. కోల్ ఇండియా లిమిటెడ్.. గేట్–2022 స్కోర్ ద్వారా మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1050
పోస్టుల వివరాలు: మైనింగ్–699, సివిల్–160, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్–124, సిస్టమ్ అండ్ ఈడీపీ–67.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ /బీటెక్ /బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
వేతనం: మేనేజ్‌మెంట్ ట్రెయినీగా ఎంపికైన వారికి ఈ2 గ్రేడ్ నెలకు రూ.50,000–1,60,000 చెల్లిస్తారు.
చదవండి: Sub Engineer Jobs: టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో 201 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఎంపిక విధానం: సంబంధిత సబ్జెక్టుల్లో సాధించిన వాలిడ్ గేట్ 2022 మెరిట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.06.2022
దరఖాస్తులకు చివరి తేది: 22.07.2022
వెబ్‌సైట్: https://www.coalindia.in
చదవండి: NIFTEM Recruitment 2022: నిఫ్టెమ్, తంజావూరులో వివిధ ఉద్యోగాలు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 22,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |