Skip to main content

NIFTEM Recruitment 2022: నిఫ్టెమ్, తంజావూరులో వివిధ ఉద్యోగాలు..

NIFTEM Thanjavur recruitment

తంజావూరు(తమిళనాడు)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(నిఫ్టెమ్‌).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: అడ్జంక్ట్‌ ఫ్యాకల్టీ–01, రీసెర్చ్‌ అసోసియేట్‌–01, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)–05.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.07.2022

వెబ్‌సైట్‌: http://www.niftemt.ac.in/

చ‌ద‌వండి: KVK Recruitment 2022: కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 05,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories