Skip to main content

CCMB Recruitment 2023: సీసీఎంబీ, హైదరాబాద్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌–సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ(సీసీఎంబీ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Scientific Research Positions Available  CCMB Hyderabad Careers Apply for CSIR-CCMB Jobs Contract Jobs in Molecular Biology  Various Jobs in CCMB Hyderabad  Job Vacancy Announcement  CSIR-CCMB Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1–04, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–03, రీసెర్చ్‌ అసోసియేట్‌1–01, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌1–01, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌1–01, సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌–02, రీసెర్చ్‌ అసోసియేట్‌–01, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో–01, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో–01, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

ఎంపిక విధానం: పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.12.2023.

వెబ్‌సైట్‌: https://www.ccmb.res.in/

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs 2023: ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఆఫీస్‌ స్టాఫ్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా‌..

 

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date December 26,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories