Skip to main content

Andhra Pradesh Govt Jobs 2023: ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఆఫీస్‌ స్టాఫ్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా‌..

నంద్యాల జిల్లా సాంకేతిక విద్యా శాఖ బేతంచర్లలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Career Opportunities in Technical Education Department  Technical Education Department Vacancies  Job Opportunities in Government Polytechnic  Office Staff Jobs in Nandyal District Government Polytechnic  Apply Now for Various Posts in Nandyala District    Nandyala District Technical Education Department Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: గ్రేడ్‌2 ల్యాబ్‌ అటెండర్‌–05, గ్రేడ్‌2 ఆఫీస్‌ సబార్డినేట్‌–03, గ్రేడ్‌3 వాచ్‌మెన్‌–02, గ్రేడ్‌ 8 వెంజర్‌–01, గ్రేడ్‌8 స్వీపర్‌–01, టెక్నికల్‌ ఎలక్ట్రీషియన్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి ఐదో, ఏడు, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రభుత్వ పాలిటెక్నిక్, బేతంచెర్ల, నంద్యాల జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 26.12.2023.

వెబ్‌సైట్‌: https://nandyal.ap.gov.in/

చ‌ద‌వండి: APPSC Group 2 Notification: ఏపీలో 897 గ్రూప్‌-2 పోస్టులు.. కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కీలకమే

sakshi education whatsapp channel image link

Qualification Others
Last Date December 26,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories