Skip to main content

APPSC Group 2 Notification: ఏపీలో 897 గ్రూప్‌-2 పోస్టులు.. కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కీలకమే

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ).. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Andhra Pradesh Public Service Commission: Group-2 Job Alert   APPSC  group 2 notification   Group-2 Posts in Andhra Pradesh Government Departments

మొత్తం పోస్టుల సంఖ్య: 897
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు–331, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు–566.

పరీక్ష విధానం: పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్‌ పద్ధతుల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్‌ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు 2.30 గంటల్లో ఓఎంఆర్‌ షీట్‌పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో పేపర్‌–1, పేపర్‌–2లో 150 మార్కుల చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి.

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 21.12.2023
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.01.2024.
స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేది(ప్రిలిమినరీ ఎగ్జామ్‌): 25.02.2024.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

చ‌ద‌వండి: APPSC Group 1 Notification: గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

Qualification GRADUATE
Last Date January 10,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories