Skip to main content

IPR Recruitment 2023: ఐపీఆర్, గాంధీనగర్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.56,000 జీతం..

గాంధీనగర్‌(గుజరాత్‌)లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రీసెర్చ్‌(ఐపీఆర్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌తో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Technical Officer job description and requirements  IPR recruitment notification  Technical Officer Posts in IPR Gandhinagar   Job recruitment  for Technical Officer position

మొత్తం పోస్టుల సంఖ్య: 22
విభాగాలు: కంప్యూటర్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/ఎంఎస్సీ(ఇంజనీరింగ్‌)  ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.56,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.12.2023

వెబ్‌సైట్‌: https://www.ipr.res.in/

చ‌ద‌వండి: CRIS Recruitment 2023: సీఆర్‌ఐఎస్, న్యూఢిల్లీలో అసిస్టెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.63,000 జీతం..

Qualification GRADUATE
Last Date December 18,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories