CRIS Recruitment 2023: సీఆర్‌ఐఎస్, న్యూఢిల్లీలో అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.63,000 జీతం..
Sakshi Education
న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS).. అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్(ASE)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంఈ/ఎంటెక్‌తో పాటు గేట్-2023లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 20.12.2023 నాటికి 22 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.63,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారాదరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.12.2023
వెబ్‌సైట్: https://cris.org.in/
చదవండి: Engineer Jobs: హెచ్‌ఏఎల్, బెంగళూరులో ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.1,40,000 వరకు జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 20,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- CRIS Recruitment 2023
- Assistant Software Engineer Jobs
- Engineering Jobs
- Center for Railway Information Systems
- Jobs in CRIS New Delhi
- latest job notifications
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- RailwayInformationSystems
- NewDelhiJobs
- JobOpportunity
- Recruitment2023
- SoftwareEngineering
- VacancyAlert
- ApplyNow
- CRISCareers
- latest jobs in 2023
- sakshi education latest job notifications