Engineer Jobs: హెచ్‌ఏఎల్, బెంగళూరులో ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.1,40,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: బీఈ/బీటెక్(మెకానికల్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: గరిష్ట వయసు 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ. 1,40,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్), హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్, ఓవర్‌హాల్ డివిజన్, బెంగళూరు కాంప్లెక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, పోస్ట్ బ్యాగ్ నెం.1786, బెంగళూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.12.2023.
వెబ్‌సైట్: https://hal-india.co.in/
చదవండి: Apprentice Jobs: వైజాగ్ నావల్ డాక్‌యార్డ్‌లో 275 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 20,2023 |
Experience | 3 year |
For more details, | Click here |
Tags
- HAL Recruitment 2023
- Engineer Jobs
- PSU Jobs
- Engineering Jobs
- Engineer Jobs in HAL Bangalore
- Hindustan Aeronautics Ltd
- latest notifications
- Govt Jobs
- New Vacancy 2023
- Employment News
- Customer Services Position
- Job Vacancy
- HAL Engineer Position
- HAL Jobs
- latest jobs in 2023
- sakshi education job notifications