Apprentice Jobs: వైజాగ్ నావల్ డాక్‌యార్డ్‌లో 275 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం ఖాళీల సంఖ్య: 275
ట్రేడులు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, మెకానిక్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ఆర్ అండ్ ఎ/సి మెకానిక్, వెల్డర్, మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, ఫౌండ్రీమ్యాన్.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050; శిక్షణ వ్యవధి: ఏడాది.
ఎంపిక విధానం: రాతపరీక్ష; ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.01.2024.
వెబ్‌సైట్: https://www.indiannavy.nic.in/
చదవండి: Railway Jobs 2023: పదోతరగతి అర్హతతో 1832 యాక్ట్ అప్రెంటిస్‌లు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 01,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- Indian Navy Recruitment 2023
- Apprentice jobs
- Indian Navy Apprentice Recruitment 2023
- latest notifications
- Govt Jobs
- New Vacancy 2023
- Employment News
- NavyRecruitment
- VisakhapatnamJobs
- ApprenticeVacancies
- SkillTrainingPrograms
- RecruitmentAlert
- NavalDockyard
- sakshi eduction jobs notification
- latest jobs in 2023