Skip to main content

KVK Recruitment 2022: కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

kvk medak recruitment 2022

తెలంగాణ రాష్ట్రం, మెదక్‌ జిల్లా తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రం వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: సీనియర్‌ సైంటిస్ట్‌–హెడ్‌–1, సబ్జెక్ట్‌ మేటర్‌ స్పెషలిస్ట్‌(ఆగ్రోనమీ)–1, ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌(సాయిల్‌ సైన్స్‌)–1, ఆఫీస్‌ అసిస్టెంట్‌–1, స్కిల్డ్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌–1.
అర్హత: పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ, బ్యాచిలర్‌/మాస్టర్స్, డిగ్రీ, డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో సూచించిన నమూనా పూర్తిచేసి, ధ్రువపత్రాలను సీనియర్‌ ౖసైంటిస్ట్‌–హెడ్, డాక్టర్‌ రామానాయుడు–ఏకలవ్య ఫౌండేషన్, కృషి విజ్ఞాన కేంద్రం, తునికి, కౌడిపల్లి, మెదక్‌ జిల్లా చిరునామకు పంపాలి.

దరఖాస్తులకు చివరితేది: 25.06.2022

వెబ్‌సైట్‌: https://kvkmedak.org

చ‌ద‌వండి: Govt of India Press Recruitment 2022: ఇండియా ప్రెస్, న్యూఢిల్లీలో అప్రెంటిస్‌ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date June 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories